‘విఐపీ2’ కోసం సుచీ లీక్స్‌..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం వీఐపీ-2. ఈ సినిమాలో తమిళ హీరో హీరో ధనుష్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటించారు.

ఇదిలా ఉంటే.. ధనుష్, అమలాపాల్‌లు శృంగారంలో పాల్గొన్న వీడియో ఒకటి సుచీలీక్స్ ద్వారా వెల్లడైంది. ఇది సంచలనం సృష్టించింది.

Amala Paul Waiting For Bold Videos Of Her

దీనిపై అమలాపాల్ తాజాగా స్పందిస్తూ… తాను, ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని, ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదని ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాగా, వీఐపీ-2 చిత్రం ప్రమోషన్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ సినిమాపై క్యూరియాసిటి పెంచుతున్నారు. ఈనెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌తో చిత్ర యూనిట్టే ఈ తరహా కామెంట్స్ చేయించినట్టుగా భావిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సినీ లవర్స్‌.