బికిని అందాలతో బ్రిటీష్‌ బ్యూటీ‌..

Amy Jackson Hot Bikini Photoshoot

బ్రిటీష్ భామ అమీ జాక్స‌న్ నటి గా కంటే హాట్ షో తోనే ఎక్కువ పాపులార్టీ సాధించింది. ప‌లు ఫోటో షూట్స్ తో ఈ అమ్మ‌డి అందాల దారబోత యూత్ కి కిక్కిస్తుంది. అమీ సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. అమీ పోస్టు చేసిన ఫోటోలు చూసిన వారంతా ఆమెను సెక్సీ రాక్షసి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన కొద్దీ కాలంలోనే అన్ని భాషల్లో మెరుస్తున్న ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది.

Amy Jackson Hot Bikini Photoshoot

ఈ అమ్మడు ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా నటిస్తూ తనదైన శైలిలో నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతే కాకుండా అమీ జాక్సన్ తన బికినీ అందాలని ఏ రేంజ్ లో చూపిస్తుందో తెలిసిన విషయమే.. శంకర్ “ఐ” సినిమాలో గ్లామర్ గా కనిపించి కుర్రకారు కారు హృదయాలను దోచుకుంది. అమీ అప్పుడప్పుడు బికినీ ఫోటోషూట్ చేసి ఆకర్షిస్తోంది.

Amy Jackson Hot Bikini Photoshoot

అయితే రీసెంట్ గా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బికినిలో వయ్యారాలను ఓలకబోస్తూ చూపు త్రిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ప్రముఖ ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన పోజులు నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. చూసినవారంతా రోజు రోజుకి అమీ అందం అమితంగా పెరిగిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమీ జాక్సన్ ప్రస్తుతం రజనీకాంత్ ‘2.0′ సినిమాలతో పాటు, కన్నడలో ‘ది విలన్’ అనే చిత్రంలో, బోగీ మ్యాన్ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటిస్తోంది.