You are here
పంచాంగం… 08.08.17 జ్యోతిష్యం 

పంచాంగం… 08.08.17

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.పాడ్యమి రా.11.39 వరకు

తదుపరి విదియ

నక్షత్రం ధనిష్ఠ తె.5.13 వరకు(తెల్లవారితే బుధవారం)

వర్జ్యం ఉ.8.10 నుంచి 9.51 వరకు

దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు

తదుపరి రా.10.58 నుంచి 11.43 వరకు

రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభ సమయాలు…లేవు

Related Articles