పంచాంగం… 13.01.18

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి బ.ద్వాదశి రా.12.49 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం అనూరాధ ఉ.11.55 వరకు

తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం సా.6.00 నుంచి 7.15 వర కు

దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.03 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభసమయాలు…లేవు