స్త్రీలు ఆ ప్రయోగం చేస్తారా..?

Hasthaprayogam For Women

జీవితంలో శృంగారం అనేది ఓ భాగం. సెక్స్‌ లైఫ్‌ బాగుంటే మనిషి మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. శృంగారం అనేది రెండు శరీరాల కలయికల మధ్య జరిగే శారీరక సుఖం. రోజు సెక్స్‌ చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా మానసిక ఆనందంగా ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరూ  వాళ్ల మనసుకు నచ్చిన వారితో సెక్స్‌ చేయడం వల్ల ఆనందం పొందుతాడని ఇటీవలే ఓ సర్వేలో తెలింది.
Hasthaprayogam For Women
అయితే మనసుకు నచ్చిన వారు దొరికేత వరకు మనకు శారీరక కోర్కెలు ఆగవు కనుక ప్రతిఒక్కరు ప్రత్యామ్నాయ మార్గంగా ద్వారా స్వయం తృప్తిని ఆశ్రయిస్తారు. ఇది అరోగ్యకరమైనది కూడా. స్త్రీలలో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఈ అలవాటు ఉంటుంది. భాగస్వామి లేకుండా శృంగారంలో స్త్రీ తనంత తానుగా సంతృప్తి పొందడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా పురుషుడు కూడా తన నచ్చిన కళల రాణిని ఊహించుకుంటూ హస్తప్రయోగం చేసుకుని సంతృప్తిని పొందుతాడు.  స్త్రీ,పురుషులిద్దరికీ మూడు వచ్చినప్పుడు హస్త్రప్రయోగం చేసుకొవడంలో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు దరిచేరావని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.

మహిళలలు కూడా హస్త్రప్రయోగం చేసుకుంటారా అనేది పలువురికి ఆసక్తి కలించే విషయం, అయినప్పటీకి స్త్రీ తన శరీరంతో తాను శరీరాక ఆనందం పొందుతుందట. మహిళలు తమంత తాము శృంగారంలో ఆనందం పొందే ప్రక్రియను అలవరుచుకుంటే తమ దేహాన్ని వారు ఎంతగానో ప్రేమిస్తారు. శృంగారం పై మహిళలకు మనసు మళ్లినప్పుడు తన భాగస్వామి ఊహించుకుని తనకు తానుగా ఆనందాన్ని రుచి చూసే పద్ధతులను అవలంబిస్తుంది.
Hasthaprayogam For Women
ఇలా మహిళలు హస్త ప్రయోగం ద్వారా ఆనందాన్ని జుర్రుకోవచ్చునని కామశాస్త్ర నిపుణులు కూడా  చెబుతున్నారు. కొన్ని ఫాంటసీలను మదిలో నిలుపుకుని మీ అంతట మీరు శృంగార రసాస్వాదన చేయడానికి మహిళలు సిద్దపడచ్చు.