You are here
పంచాంగం …..12.08.17 జ్యోతిష్యం 

పంచాంగం …..12.08.17

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.పంచమి రా.9.31 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.6.10 వరకు

తదుపరి రేవతి తె.5.26 వరకు(తెల్లవారితే ఆదివారం)

వర్జ్యం సా.5.48 నుంచి 7.21 వరకు

దుర్ముహూర్తం ఉ.5.45 నుంచి 7.27 వరకు

రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు…ఉ.10.41 నుంచి 11.54 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Related Articles