సెక్స్ సీన్లలో కంగనా అరుపులు..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాలకు కేంద్ర బిందువు. అటు ఆన్ స్క్రీన్‌లోనూ, ఇటు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా భిన్నమైన వ్కక్తి. తన మనసులో ఏముందో అది నిర్మొహమాటంగా చెప్పడం, తద్వారా కొత్త వివాదాలకు తెరతీయడం కంగనా ప్రత్యేకత.

సినిమా పరిశ్రమలోకి వచ్చేముందు తనను ఎంతో మంది వాడుకున్నారని చెప్పిన ఈ భామ కొంతమందిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ఆమెపై పగపడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Kangana Ranaut HORRIBLE Reaction To Intimate Scenes

అయితే అసలు విషయానికి వస్తే బాలీవుడ్‌లో అమ్మడు ఇప్పుడు ఏ స్టార్ట్ హీరో లేకున్నా లేడి ఓరియెంటెడ్ సినిమాలను తీసి మంచి విజయాలను అందుకుంటోంది. ఈ రోజు రిలీజ్ చేసిన సిమ్రాన్ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడిందని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని శృంగార సన్నివేశాల్లో ఎవ్వరు నటించని విధంగా పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ.. నిజమైన హావభావాలను చూపించిందంట.

ఆ సీన్స్ చూస్తే ఎంతటివారైనా కంగనా కి దాసోహం అవ్వాల్సిందే అని సినిమా యూనిట్ సభ్యులు అనుకున్నారట. కానీ ఆ సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు కట్ చేయమని చెప్పారట. ఎందుకంటే.. అసలు అక్కడ నిజమైన శృంగారం జరుగుతుందా అనే విధంగా కంగనా అరవడం మరి టూ మచ్ గా ఉన్నాయని.. ఆమె సెక్స్ సీన్లలో అరుపులు అంతగా వద్దంటూ సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో కట్ చేయలేక తప్పలేదట. ఒకప్పుడు సినిమాల్లో రేప్ సీన్స్ వస్తే తప్ప లౌడ్ సౌండ్ ను పెట్టేవారు కాదు. కానీ సిమ్రాన్ లో స్పెషల్ గా ఉండడానికి కంగనా చేత సెక్సీ సీనుకు కూడా డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. కానీ ఫైనల్ గా సెన్సార్ నో చెప్పడంతో ఈరోజు రిలీజైన సిమ్రాన్ లో సీన్లు ఎగిరిపోయాయ్.