‘ఆ పాత్రలో విద్యా…వద్దు’

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాధారంగా ఓ బయోపిక్ రానుందన్న విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుకున్న విద్యాబాలన్‌ నటింనుందని వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే తాజాగా విద్యాబాలన్‌ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని అంటున్నారు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

 Kethireddy warns Vidya Balan to walkout of Indira Gandhi Biopic
అయితే ఇపుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇది నచ్చడం లేదట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప మహిళానేత పాత్రలో విద్యాని చూపించడం కష్టమని, వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు.

లేకపోతే ఇందిరమ్మ అభిమానుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన అన్నారు. కళాకారులు ఏ పాత్రైనా పోషించవచ్చన్నారు. కానీ గతంలో వారు నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని చెప్పుకొచ్చారు కేతి రెడ్డి