‘లై’ హీరోయిన్ ఇలా దొరికిందా..?

Laptop Pictures Got Her The Role

టాలీవుడ్ లోకి ఒక కొత్త ముద్దుగుమ్మ ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ ముద్దుగుమ్మే నితిన్ కి జోడిగా ‘లై’ చిత్రంలో నటించిన మేఘ ఆకాష్. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘లై’ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్‌ గా నటించింది.

Reason Behind Megha akash Gets Offer With NIthin

అయితే మేఘ ఆకాష్ తెలుగు తెరకు ఎలా పరిచయం కాబోతుందో అని చాలామంది చాలా రకాలుగా చర్చలు జరిపారు. మేఘ ఆకాష్ తెలుగు తెరకు పరిచయమవడానికి చిన్నపాటి కథే వుంది. ఈ కథని కూడా ‘లై’ హీరో నితినే రివీల్ చేసాడు.

Reason Behind Megha akash Gets Offer With NIthin

తమిళంలో ఫుల్ ఫాంలో ఉన్న అమ్మడు ఓ ఫంక్షన్ లో ఆమె ఫోటో గౌతం మీనన్ లాప్ ట్యాప్ లో చూశాడట నితిన్.అప్పటికే హనుతో లై కమిట్ అయిన నితిన్ తమ సినిమాలో హీరోయిన్ పాత్రకు కావాల్సిన లక్షణాలు అమ్మాయిలో ఉన్నాయని వెంటనే హనుకి చూపించడం ఆమెను బుక్ చేయడం జరిగిందట. మొత్తానికి అలా గౌతం లాప్ ట్యాప్ లో ఫోటో మేఘా ఆకాష్ ను తెలుగు తెరకు పరిచయం చేసేలా అవకాశం వచ్చింది.