You are here

పంచాంగం… 16.09.17

శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.ఏకాదశి సా.4.25 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం పుష్యమి రా.1.58 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం ఉ.10.53 నుంచి 12.23 వరకు
దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.27 వరకు
రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు..లేవు
సర్వ ఏకాదశి.

Related Articles