పంచాంగం… 07.12.17

TELUGU PANCHANGAM

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి బ.చవితి ప.12.57 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం పుష్యమి రా.2.05 వరకు

తదుపరి ఆశ్లేష

వర్జ్యం ప.11.06 నుంచి 12.56 వరకు

దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.44 వరకు

తదుపరి ప.2.24 నుంచి 3.09 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు…సా.4.10 నుంచి5.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.