పంచాంగం… 14.03.18

Telugu Panchangam

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి బ.ద్వాదశి ప.3.02 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం శ్రవణం ప.2.36 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం సా.6.56 నుంచి 8.40 వరకు

దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.32 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు..లేవు