You are here

పంచాంగం.. 15.11.17

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి బ.ద్వాదశి ప.1.50 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం హస్త ప.3.11 వరకు

తదుపరి చిత్త

వర్జ్యం రా.11.26 నుంచి 1.05 వరకు

దుర్ముహూర్తం ప.11.21 నుంచి 12.05 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు…లేవు

Related Articles