పంచాంగం… 09.03.18

శ్రీహేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి బ.అష్టమి పూర్తి (24గంటలు)

నక్షత్రం జ్యేష్ఠ తె.4.27 వరకు (తెల్లవారితే శనివారం)

తదుపరి మూల

వర్జ్యం ఉ.8.33 నుంచి 10.17 వరకు

దుర్ముహూర్తం ఉ.8.37 నుంచి 9.24 వరకు

తదుపరి ప.12.33 నుంచి 1.20 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…లేవు