ట్రైలరంతా.. రాగిని అందాలే !

RAGINI MMS RETURNS: sex-comedy or sex-horror?
RAGINI MMS RETURNS: sex-comedy or sex-horror?

సెక్స్, రొమాన్స్, హారర్ కలగలిపి తెరకెక్కించిన చిత్రం ‘రాగిణి ఎంఎంఎస్’. 2011లో వచ్చిన ఈ చిత్రం మొదటి పార్టు బాలీవుడ్లో సంచలనం అయింది. ఈ చిత్రానికి అప్పట్లో మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత 2014లో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమా కూడా ఫర్వాలేదనపించింది. తాజాగా మూడో సీక్వెల్‍‌గా ‘రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్’ వస్తోంది. అయితే ఇది సినిమా కాదు. వెబ్ సిరీస్. కరిష్మా శర్మ, సిద్ధాంత్ గుప్తా జంటగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన రాగిని టీం.. ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ ట్రైలరంతా కేవలం లోదుస్తుల్లో టీవీ నటి కరీష్మా శర్మ రెచ్చిపోయింది. కరీష్మా తన ప్రియుడితో శృంగారంలో మునిగితేలుతుండగా వెనుక నుండి చూసే ఒక దెయ్యం వస్తుంది. అప్పుడు మాత్రమే కాదు వాళ్లు సెక్స్ కు ఉపక్రమించిన ప్రతీసారి ఈ దెయ్యం వస్తూనే ఉంటుంది. అయితే ట్రైలర్‌లో పెద్దగా ఆకట్టుకునేది మాత్రం కరీశ్మా అందాలు, సెక్స్‌ సీన్లు మాత్రమే.. అలాగే దిల్నాజ్ ఇరానీ అనే మరో సుందరి న్యూడు లుక్కులతో కిక్కిచ్చారనే చెప్పాలి. రకరకాల భంగిమల్లో రతి ఆస్వాదనతో సీన్లన్నీ నింపేశారులే. ఇందులో రియా సేన్ పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్పులో ఉంచారు. ఈ రాగిని ఎంఎంఎస్‌ రిటర్న్స్‌ లో సెక్స్ గేమ్స్ రాంగ్ టర్న్ తీసుకుని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మొత్తానికి ఇద్దరూ కలిసి ట్రైలర్‌తో అటు భయంతో, ఇటు సెక్స్‌తో ఓ రేంజ్ లో వేడి పుట్టించేస్తూ.. సినిమాపై ఆసక్తి కలిగించింది. సెప్టెంబర్‌ 21 నుంచి స్ట్రీమింగ్‌  కాబోతున్న ఈ సిరీస్‌ ఇంకెంత హీటెక్కిస్తుందో చూడాలి..