రాత్రికొస్తావా..? 20లక్షలిస్తా..! నటికి ఆఫర్..

Sofia Hayat blasts a man who offered her Rs 20 lakh to

సోషల్‌ మీడియాలో సెలెబ్రిటీలు తమ ఫొటోలను షేర్‌ చేస్తుంటడం కామన్‌. అంతేనా..కొందరైతే హాఫ్‌ న్యూడ్‌ ఫొటోలను సైతం షేర్‌ చేస్తుంటారు ఇదైతే మరీ కామన్..!.

ఈ క్రమంలోనే హాట్‌ హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తోన్న సోఫియా హయాత్‌కి ఓ నెటిజన్‌ ఆఫరిస్తున్ లెవల్లో అనుచితమైన మెసేజ్‌ పంపాడు. ఇరవై లక్షలిస్తా..తన లైంగిక అవసరాలను తీర్చాలనే ధ్వనితో మెసేజ్‌ పెట్టాడు ఆ నెటిజన్‌. దీనిపై సోఫియాకు చిర్రెత్తుకొచ్చింది. అంతే ఘాటుగా ఆ నెటిజన్‌ కి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.

 Sofia Hayat blasts a man who offered her Rs 20 lakh to

‘ఇరవై లక్షలు కాదు..ఇరవై కోట్ల రూపాయలతో కూడా నన్ను కొనలేవు. ఆ డబ్బుతో మీ అమ్మను కొనగలవా? వెళ్ళి ఆమెను అడుగు’ అంటూ సదరు నెటిజన్‌కి ఘాటుగా రిప్తే ఇచ్చింది సోఫియా. ఇక ఆ చాట్‌ కు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌ ను కూడా సోఫియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇప్పుడిదే టాపిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో సెటిలైన ఓ భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తి సోఫియా హయాత్‌. ఈమె టీవీ షోలతో, బిగ్‌ బాస్‌ ప్రోగ్రామ్‌ తో పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటోంది సోఫియా.

 Sofia Hayat blasts a man who offered her Rs 20 lakh to