సన్నీ రాఖీ పండుగ అదుర్స్…వీడియో చూడండి..

Sunny Leone Celebrated Raksha Bandhan On A Plane

మాజీ పోర్న్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ మెల్లిగా మన సాంప్రదాయాలకు అలవాటు పడిపోతోంది. మొన్ననే రాఖీ పండుగను చేసుకుంది. అయితే ఆమె సోదరుడు సందీప్‌ వోహ్రాతో మాత్రం కాదు.

తన సోదరుడు అమెరికాలో ఉండటంతో తన బాడీగార్డ్ యూసుఫ్ కు రాఖీ కట్టి అతనితో తన అనుబంధం చాటుకుంది.

 Sunny Leone Celebrated Raksha Bandhan On A Plane

అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. ఇటీవలే సన్నీ దంపతులు నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

sunnyyy

ఇక ఇదిలా ఉండగా.. దీపికా పదుకొనే, మరికొందరు తారలు కూడా తమ బ్రదర్స్‌ కు రాఖీ కట్టిన ఫోటోలను షేర్‌ చేసుకున్నారు.

ప్రస్తుతం బాద్‌షాహో, సంజయ్‌దత్‌ భూమి చిత్రాల కోసం ఐటెం గర్ల్‌ గా మారిన ఈ సెక్సీ క్వీన్‌ త్వరలో సన్నీసిటీ మీడియా అండ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. మొత్తానికి తన బాడీగార్డ్ కే రాఖీ కట్టి… కిరాక్‌ అనిపించుకుంది సన్నిలియోన్‌.