పంచాంగం… 15.09.17

telugu panchangam

శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.దశమి రా.6.39 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం పునర్వసు రా.3.21 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం సా.4.07 నుంచి 5.37 వరకు
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు
తదుపరి ప.12.19 నుంచి 1.10 వరకు
రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు…ప.1.34 నుంచి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.