పంచాంగం…12.10.17

telugu panchangam

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

ఆశ్వయుజ మాసం

తిథి బ.సప్తమి ఉ.10.11 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం ఆరుద్ర ప.12.54 వరకు

తదుపరి పునర్వసు

వర్జ్యం రా.12.06 నుంచి 1.35 వరకు

దుర్ముహూర్తం ఉ.9.49 నుంచి 10.36 వరకు

తదుపరి ప.2.30 నుంచి 3.17 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు…లేవు