You are here

పంచాంగం..15.02.18

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి అమావాస్య రా.2.02 వరకు

తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి

నక్షత్రం శ్రవణం ఉ.7.28 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం ప.11.44 నుంచి 1.26 వరకు

దుర్ముహూర్తం ఉ.10.18 నుంచి 11.04 వరకు

తదుపరి ప.2.53 నుంచి 3.40 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..లేవు

Related Articles