పంచాంగం…08.06.18

Telugu Panchangam

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠమాసం

తిథి బ.నవమి ఉ.8.24 వరకు

తదుపరి దశమి

నక్షత్రం ఉత్తరాభాద్ర రా.7.00 వరకు

తదుపరి రేవతి

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు

తదుపరి ప.12.24 నుంచి 1.16 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…ప.1.42 నుంచి 2.54 వరకు క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

మృగశిర కార్తె ప్రారంభం.