You are here
పంచాంగం…ఆదివారం, 13.08.17 జ్యోతిష్యం 

పంచాంగం…ఆదివారం, 13.08.17

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.షష్ఠి రా.7.54 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం అశ్వని తె.4.28 వరకు (తెల్లవారితే సోమవారం)

తదుపరి భరణి

వర్జ్యం రా.12.38 నుంచి 2.10 వరకు

దుర్ముహూర్తం సా.4.43 నుంచి 5.33 వరకు

రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభసమయాలు..లేవు

Related Articles