రోజుకి ఎంత సెక్స్‌ అవసరం..

సెక్స్ ఓ మధురానుభూతి. జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యమైంది. దాంపత్య జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సుదీర్ఘ కాలంపాటు ముందుకెళ్లడంలో శృంగారానిది కూడా ముఖ్యపాత్రే. శృంగార జీవితం సరిగా లేకపోతే సంసారంలోనూ పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, రోజుకి ఎంతసేపు శృంగారం చేస్తే ఆరోగ్యం అనేదానిపై ఇటీవల సర్వే జరిగింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

you should have sex everyday..

మనం సాధారణంగా భావించిన దాని కంటే ఎక్కువసేపు గడిపితేనే కలయికలను ఎక్కువగా ఆస్వాదించే వీలుందని తేలింది. మహా అయితే, మగవారు సెక్స్‌లో  ఓ పదినిమిషాలు, అతికష్టం మీద ఇరవై నిమిషాలు? అంతేనా అంటే ఈ విషయంలో మగవారిని తప్పుబట్టలేం, శరీర నిర్మాణం అలాంటిది. అసలు స్కలనాన్ని అంతసేపు ఆపుకోవడం కూడా కష్టతరమే. అలాంటి చిన్న సెషన్ లో ముగిసిన శృంగారం కూడా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఇంటర్ కోర్స్ నిడివి పెంచుకుంటూ పోవడం ఇంకా మంచిదని చెబుతున్నారు.

you should have sex everyday..

ముద్దులు, కౌగిలింతలతో మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా శృంగారానికి ఉపక్రమించాలి. ఇలా చేయడం వల్ల పురుషులు మాత్రమే కాకుండా మగువలు కూడా కలయికను ఆస్వాదిస్తారు. తర్వాత ఇక చెప్పేది ఏముంది మరోసారి శృంగారం చేద్దామంటే తమంతట తామే ముందుకొస్తారు.

you should have sex everyday..

ఏదో కాసేపు అయ్యిందిలే అనిపించకుండా.. 45 నిమిషాలపాటు కలయికను కొనసాగిస్తే.. రతి క్రీడను ఆస్వాదించవచ్చని జీక్యూ నివేదిక వెల్లడించింది. చూడటానికి ఈ టైం చాలా ఎక్కువగా కనిపిస్తోందా? అంతసేపు చేసేంత సీన్ ఎవరికీ ఉండదు కాకపోతే.. ముందుగా వార్మప్ లాంటిది చేయాలి. కేవలం శృంగారానికే పరిమితం కాకుండా ఫోర్ ప్లే‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు గానీ.. ఎక్కువసేపు ఫోర్ ప్లే‌ చేయడం వల్ల మరింతగా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు.